రాష్ట్ర ఉత్తమ వైద్యాధికారిగా మాదిన
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ పశు వైద్యాధికారి గా శ్రీకాకుళం ఉప సంచాలకులు డా.మాదిన ప్రసాదరావు అవార్డ్ ను అందుకున్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ సంచాలకులు వారి కార్యాలయంలో డైరెక్టర్ శ్రీ ఎం. శ్రీనివాసరావు డా.మాదిన ప్రసాదరావుకు ప్రసంశా పత్రంతో పాటు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా డ…